-->

తెలుగు బైబిల్ క్విజ్ -17 | Telugu Bible Quiz

 Online Bible Quiz | యాకోబు పత్రిక 

Registration fee : Free

" దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులు గల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. (హెబ్రీయులకు 4:12)"

బైబిల్ ను ఎక్కువగా చదవాలనే ఆసక్తిని పెంపొందించడానికి ఈ బైబిల్ క్విజ్ ఏర్పాటు చేయబడుచున్నది. ఈ క్విజ్ లో అందరు పాల్గొనవచ్చును. 

ప్రైజ్ : 

మొదటి బహుమతి : 300/-
రెండవ బహుమతి  : 200/-

తేది మరియు సమయము:

   22.08.2021 ఆదివారం సాయంత్రము 7 గంటలకు  మీకు  Whatsapp Group లో మరియు https://subhavachanam.blogspot.com వెబ్సైట్ నందు లింక్ share చేయబడుతుంది. ఆ లింక్ ని క్లిక్ చేసి అన్ని ప్రశ్నలకు సమాధానాలు పూర్తి చేసి Submit పై క్లిక్ చేయవలెను. 

విజేతల ఎంపిక

క్విజ్ లో 25 మార్కులకు కనీసము 12 మార్కులు (qualifying marks)  వచ్చిన వారిలో నుండే మొదటి , రెండవ స్థానములకు ఎంపిక చేయబడతారు.7 గంటల నుండి గం.7.10 నిమిషాలలో ఎక్కువ మార్కులు సాధించిన వారి నుండి ఇద్దరు   విజేతలుగా ప్రకటించబడతారు. క్విజ్ లింక్ 22.08.2021 సాయంత్రము 7 గంటల నుండి తరువాతి రోజు సాయంత్రము 6 గంటల వరకు అందుబాటులో వుంటుంది.

క్విజ్ విజేతల ప్రకటన

క్విజ్ విజేతలు 23.08.2021 సాయంత్రము 7 గంటలకు ప్రకటించబడతారు.

వాట్సాప్ గ్రూప్ -Whatsapp

సక్తి గలవారు ఈ క్రింది లింక్ ద్వారా " BIBLE QUIZ " అను Whatsapp group లో జాయిన్ కాగలరు.

వెబ్సైట్ -website

పై లింక్ ను ఇతరులకు share చేయడము ద్వారా ఎక్కువ మంది QUIZ లో పాల్గొనే విధముగా చూడగలరు.

టెలిగ్రామ్ -Telegram


Youtube Channel