క్విజ్ విజేతలు 23.08.2021 సాయంత్రము 7 గంటలకు ప్రకటించబడతారు
ఈ క్విజ్ పై మీ అభిప్రాయములను, సూచనలను తెలుసుకొనగోరుచున్నాము. ఈ క్రింద వున్న "Post a Comment" పై క్లిక్ చేసి తెలియజేయగలరు.
6 comments
Unknown22 August 2021 at 06:44
మంచి నిర్ణయం బ్రదర్, ఈ క్విజ్ వలన దేవుని వాక్యము ను లోతుగా అధ్యయనం చేయడానికి అవకాశం ఉంది
Admin23 August 2021 at 06:56
దేవునికే మహిమ
Unknown22 August 2021 at 06:52
Brother మీరు 25 questions ఇచ్చి 11 mints ichi chala kastam questions వేస్తే చేపెవలు చేపెస్తరు మాకు కూడా ఉంటుంది ఎక్కువ questions ఇచ్చేస్తున్నారు తక్కువ టైం ఇస్తున్నారు పోయిన తితు క్విజ్ అలాగే అయింది ఇపుడు అలాగే మేము ఎపుడు ఈ క్విజ్ లో వెనుక ఉంటునము
Admin23 August 2021 at 07:03
ఈ క్విజ్ లో చాలా వరకు చిన్న చిన్న ప్రశ్నలే ఉన్నాయి బ్రదర్. తీతు పత్రికకి సమయం కొంచెం తక్కువ అయ్యివుండవచ్చు. సాధారణంగా online quiz లలో సమయం తక్కువే ఉంటుంది. తరువాత క్విజ్ కి ప్రయత్నం చేయండి బ్రదర్
6 comments